దర్శకధీరుడు రాజమౌళి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.