అక్కినేని నాగేశ్వర్ రావు నటవారసుడిగా నాగార్జున ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. తనదైన శైలీలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. టాలీవుడ్లో సీనియర్ హీరో నాగార్జున గ్లామర్ సీక్రెట్ ఏంటో ఎవ్వరికి తెలియదు. మనోడు ఆరు పదుల వయస్సులోనూ కుర్ర హీరోగానే ఉంటాడు.