సర్వే ప్రకారం సమంత ఆస్తి విలువ అక్షరాలా రూ.84 కోట్లట . ఇక వ్యక్తిగతంగా నాగచైతన్య ఆస్తి 38 కోట్ల రూపాయలు. వీరిద్దరి ఆస్తి విలువ రూ.122 కోట్లు అని సమాచారం. ఈ విధంగా చూస్తే నాగచైతన్య కంటే సమంత ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు. ఆస్తి లోనే కాకుండా స్టార్ డం లో కూడా చైతన్య కంటే సమంతకి ఎక్కువ పాపులారిటీ ఉండడం విశేషం.