భారతదేశం ఒక్క ప్రజాసౌమ్య దేశం. ఇక ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ నేటి సమాజంలో అవి ఏవి కనిపించడం లేదు. డబ్బు, హోదా ఉన్నా వాళ్లదే రాజ్యం ఏలుతుంది.