రజినీకాంత్, బాలకృష్ణ, మోహన్ బాబు, సూర్య,డాక్టర్ రాజశేఖర్, కార్తీ,నందమూరి కళ్యాణ్ రామ్,సీనియర్ నటుడు ఆనంద్ రాజ్, క్యారెక్టర్ నటుడు గుండు సుదర్శన్ తదితరులు చాలావరకు గుండు తోనే కనిపించేవారు . అంతే కాకుండా వీరు నటనతో జనాలను అందరినీ బాగా ఆకట్టుకునేవారు.