గతంలో రవితేజ ఒక సినిమాకు 5-6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.కానీ ప్రస్తుతం మాత్రం ఈ హీరో ఒక్కో సినిమాకు 10కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.ఇక 2012 లో వార్షిక ఆదాయం15.5 కోట్లకు పైగా ఉన్న100 మంది ప్రముఖుల జాబితా ఫోర్బ్స్ లిస్ట్ లో 50 వ స్థానాన్ని దక్కించుకున్నాడు.. ఇక 2021 నాటికి రవితేజకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ 113 కోట్లు అని తేలింది..