రవితేజ నటించిన భద్ర సినిమాను చాలామంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారు.. సాంబ మూవీ షూటింగ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి బోయపాటి స్టోరీ వినిపిస్తే, కొత్త డైరెక్టర్ కదా ఎలా తీస్తాడో ఏమోనని,తర్వాత సినిమా చేద్దాం అని పంపించేశాడు.  అప్ప్పటీకే ఆర్య మూవీ చేస్తున్న బన్నీ సినిమా పూర్తయ్యేదాకా మరో సినిమా జోలికి వెళ్లేదిలేదని అరవింద్ చెప్పేసారు. .ప్రభాస్ ని కాంటాక్ట్ చేస్తే,చక్రం మూవీ డేట్స్ ఇవ్వడం వలన ఖాళీ లేదని చెప్పేసాడట..