ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎమ్మెస్ రాజు .. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో సిద్దార్థ్ ని హీరోగా తీసుకోవడాన్ని తమ యూనిట్ లో చాలామంది విమర్శించారని అన్నారు. రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు ఓ వైపు కథ రాస్తూనే 'ఇలాంటి కుర్రాన్ని తెచ్చావేంటయ్యా..అతనేంటి అతని జుట్టు ఏంటి' ,రిలీజ్ పోస్టర్ చూసి చాలామంది 'వీడేంటి అమ్మాయి లాగా ఆడ పిల్లలాగా ఉన్నాడేంటి' అని కామెంట్స్ చేశారు..   తెలిపారు నిర్మాత..