సునీల్ కు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ లో బ్రేక్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావించారట. ఈ నేపధ్యంలోనే మహేష్ హీరోగా రూపొందించే సినిమాలోను సునీల్ కోసం త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ రోల్ ను డిజైన్ చేశాడట. ఈ పాత్రతో సునీల్ కి పూర్వ వైభవం రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అది హిలేరియస్ కామెడీతో సాగుతుందిట..