గతంలో రామ్ చరణ్ వైరస్ బారిన పడ్డాడు. సరైన చికిత్సతో వేగంగా కోలుకున్నాడంటే అందుకు మెగా కోడలు ఉపాసన కారణం అనే చెప్పాలి.అంతేకాదు,పవన్ కళ్యాణ్ కూడా కరోనా నుండి త్వరగా రికవరీ కావడానికి కూడా ఉపాసన కారణం.మరోపక్క  కరోనా బారిన పడిన అల్లు అర్జున్ కూడా కోలుకోడానికి ఉపాసన కీలకంగా వ్యవహరించిందట..