బుల్లితెర లేడి సూపర్ స్టార్ సుమ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె తన మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. సంవత్సరాల తరబడి యాంకరింగ్ చేస్తున్నా ఆమె చేస్తున్న షోలకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గడం లేదు.