చిత్ర పరిశ్రమలో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలైంది. ఇక పెళ్లి తరువాత కూడా సమంత సినిమాలో రాణిస్తున్నారు.