వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం నా పేరు సూర్య, నా ఇల్లు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది ఈ సినిమా.అయితే సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం మాత్రం స్క్రీన్ ప్లే తో పాటూ సెకండాఫ్ అనే చెప్పాలి..సినిమాలో కోపం అనే ఒక పాయింట్ కొత్తగా ఉన్నా..  దాన్ని చాలా రొటీన్‌గా నడిపించడం, సాగదీయడం వలన మేకింగ్‌లో కొత్తదనం కనిపించలేదు..