ఆకాష్ సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా ఈయన కుటుంబం రిచ్. వాళ్లకు శ్రీలంకలో టీ పౌడర్ బిజినెస్ కూడా ఉంది. అందులో బానే సంపాదించారు. అక్కడ్నుంచి లండన్ వెళ్లిపోయి సెటిల్ అయ్యారు. ఇండియాలో ఈయనకు కొన్ని గెస్ట్ హౌజ్‌లు కూడా ఉన్నాయి. మొత్తానికి సినిమాలు లేకపోయినా బిజినెస్‌లో బిజీగా ఉన్నాడు ఈయన.