ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరచయమైంది సాయి పల్లవి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.ఇక ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఫిదా చేస్తూ,ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.