సుధీర్ అమ్మమ్మ ఇటీవలే కరోనాతో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వేదికగా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెళ్లలేకపోయాడని చివరి చూపు కూడా దక్కలేదని వెల్లడించారు.