తమిళ నటి సౌందర్య నందకుమార్ అందరికి సుపరిచుతురాలే. ఆమె సింగర్‌గా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సూపరస్ సింగర్ 3, 4, 5 షోలో పాల్గొన్నారు. బిగ్‌బాస్ తమిళం 3లో గెస్టుగా వెళ్లారు.