సుజిత వయసు 39 సంవత్సరాలు. ఇక ఇదే సీరియల్ లో నటిస్తున్న మరీనా వయసు 33 సంవత్సరాలు . వదినమ్మ సీరియల్ లో నటిస్తున్న ప్రియాంక నాయుడు వయసు 31 సంవత్సరాలు. ఇక ఐశ్వర్య వయసు 31 సంవత్సరాలు, శోభా శెట్టి వయసు 31 సంవత్సరాలు, మంజుల వయసు 30 సంవత్సరాలు, నవ్య స్వామి 30 సంవత్సరాలు, ప్రేమి విశ్వనాథ్ 29 సంవత్సరాలు, తనూజ 29 సంవత్సరాలు, నవ్య రావు 28 సంవత్సరాలు , విష్ణుప్రియ 27 సంవత్సరాలు, మేఘన లోకేష్ 26 సంవత్సరాల వయసును కలిగి ఉన్నారు..