హీరో రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'నం.1 యారి'షోలో 'లవ్‌స్టోరీ' టీమ్ సందడి చేసింది ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో ప్రసారమయ్యే ఈ షోలో శేఖర్ కమ్ముల గురించి హీరో చైతన్య, హీరోయిన్ సాయిపల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.సెట్లో ఆయన ఎలా ఉంటాడు. కోపం వస్తే ఏం చేస్తాడు తదితర విషయాలను బయటపెట్టారు..