సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటుగా నాగచైతన్య, అఖిల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా మేకర్స్ ఇతర నటీమణులను పరిశీలనలలోకి తీసుకున్నా.. చివరిగా సమంత అయితేనే బెస్ట్ అనే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.