తమిళనాడు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటులు కరోనా ఉధృతిని అధిగమించడానికి సీఎం ఫండ్ కు ఉచితంగా తమకు తోచినంత ఇస్తున్నారు. కానీ మన వాళ్లు మాత్రం ఆ విషయంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజలు మన వాళ్ళ పై ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు.