మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి మరికొంత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ కు బ్రేక్ పడడంతో ప్రభాస్ డేట్స్ అన్ని కూడా తారుమారయ్యాయి. అందుకే నాగ్ అశ్విన్ సినిమాను మరో మూడు నెలల వరకు వాయిదా వేయవచ్చని టాక్ వస్తోంది..