తెలుగులో కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న రకుల్ కు ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గడంతో పాటు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు తో రకుల్ నటించిన స్పైడర్, నాగార్జునకు రకుల్ జోడీగా నటించిన మన్మథుడు2 సినిమాలు రకుల్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి.