సినిమాల్లో విలన్ పాత్రలు చేసే సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం అందరికీ హీరోగా మారాడు. దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో పేదలకు అండగా నిలిచి అందరిచేత రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా కిష్ట సమయంలో తానున్నానని అభయమిస్తూ ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తూ వెళుతున్నాడు.