రాజమోళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఘన విజయం అందుకుంటుందని అభిమానులు చెబుతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్స్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో సరికొత్త కిక్కివ్వబోతున్నట్లు చెప్పవచ్చు.