తెలుగు ప్రేక్షకులకు ‘చందమామ’ సినిమాతో చేరువయ్యారు నటి కాజల్ అగర్వాల్. ఈ భామ జూన్ 19, 1985లో ఆమె జన్మించారు. ఎంబీఏ చదవాలని కలలు కన్న కాజల్ అనుకోని విధంగా వెండితెర వైపు అడుగులు వేశారు. ఇక బాలీవుడ్లో తెరకెక్కిన ‘క్యూ! హో గయా నా..’సినిమాతో కాజల్ నటిగా పరిచయమయ్యారు.