దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మరిని అరికట్టేందుకు గతేడాది దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో కరోనా, లాక్ డౌన్ కలిసి రావడంతో కొంతమంది హీరోలు పెళ్లిపీటలు ఎక్కిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఏ ఏడాది కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంది.