నవాజుద్దీన్ సిద్దిఖీ కేవలం నటుడు మాత్రమే కాదు గాయకుడు కూడా. అంతే కాకుండా ఇటీవల దేశంలో ఏర్పడిన కరోనాపై తన వంతు సామాజిక బాధ్యతను కూడా తీసుకున్నాడు. అంతేకాకుండా దేశంలో ఏర్పడిన విపత్కర పరిస్థితుల గురించి , ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం పై ఆగ్రహం వ్యక్తం చేశాడు..