బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ వన్ జోడిగా పేరు తెచ్చుకున్న జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొనె. తాజా నివేదికల ప్రకారం..దీపికా ఆదాయం విలువ దాదాపు 103 కోట్లు అని తేలింది..గత మూడు సంవత్సరాల్లో ఆమె ఆదాయం 40 శాతం పెరిగింది.ఇక రణవీర్ సింగ్ ఆదాయం విషయానికొస్తే..ఈ హీరో ఆదాయం విలువ 207 కోట్ల రూపాయలు. అతను ఏటా రూ .32 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు అంతేకాకుండా ఒక సినిమాకు రూ .10 నుండి 15 కోట్ల వరకు వసూలు చేస్తాడు..