తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ సీఎం రీలీఫ్ ఫండ్ కు అందించింది.నిధి అగర్వాల్ కూడా తనవంతు సోషల్ మీడియాల్లో కోవిడ్ అవగాహనా కల్పిస్తుంది. దేశంలో ఖాళీగా ఉన్న కోవిడ్ బెడ్ ల సమాచారాన్ని `ఫైండ్ ఏ బెడ్` పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్ నిధి ప్రచార సాయం చేస్తుంది.  తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు నిధి అగర్వాల్.