కింగ్ నాగార్జున.. గడిచిన మూడున్నర దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నాగార్జున విభిన్న పాత్రలతో అలరిస్తూ వస్తున్నాడు. వంద సినిమాలకు చేరువ అవుతున్నాడు. శివ,నిన్నే పెళ్లాడతా వంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే మరో మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయాయి.