ప్రస్తుతం ఇంటికే పరిమితమైన పూజా హెగ్డే ఎట్టకేలకు జూన్ లో మాత్రం సెట్స్ పైకి రాను అంటుంది. సర్వ జాగ్రత్తలతో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ల్యాండ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చినా, బుట్టబొమ్మ మాత్రం నో అనేస్తోంది.దాంతో అఖిల్ హీరోగా నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' పరిస్థితి మరింత అయోమయమైపోయింది.