తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆయన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించారు.