నందమూరి వంశం లో కల్యాణ్ రామ్, తారకరత్న సినీ రంగ ప్రవేశం చేసినట్టు తారక్ నందమూరి వంశం లో ఒక్కడిగా వచ్చి నిలబడలేదు. ఆయన ఒక్కడిగా వచ్చి వంశాన్నే నిలబెట్టారు. నందమూరి తారక రామారావు ..... చరిత్ర సృష్టించడానికే పుట్టారు. ఆయన ఓ భవిష్యత్ రాజకీయవేత్త. ప్రజలను పాలించడానికే జన్మించారు అని అభిమానులు తమ ఫేవరేట్ హీరో గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.