ఆస్ట్రేలియన్ క్రికెట్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది కరోనా, లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ పుచుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఈ క్రికెటర్ ఉన్నంత బిజీగా మరెవరూ ఉండరంటే..నిజమని ఒప్పుకోక తప్పుదు.