ఎన్టీఆర్.. ఈ పేరులోనే ఎదో వైబ్రేషన్, గంభీరత్వం కనిపిస్తుంది. తాతకు తగ్గ మనవడిగా.. అభిమానులకు అన్నగా.. సినీ పరిశ్రమలో ఎవరికీ లేని పేరు ప్రఖ్యాతలు, ప్రేమను సంపాదించుకున్నారు.