తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ సినీ కెరీర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలను వదులుకున్నారు.