ముఖ్యంగా ఎన్టీఆర్ కి.. డైరెక్టర్స్ లో రాజమౌళి, పూరి జగన్నాథ్ లతో ప్రత్యేక అనుబంధం ఉంది.. అంతేకాకుండా హీరోల్లో ప్రభాస్, చరణ్, మహేశ్, మంచు మనోజ్, రాజీవ్ కనకాలతో మంచి స్నేహబంధం ఉంది.అదే విధంగా తారక్ అంటే వారూ..అంతే ప్రాధాన్యతనిస్తారు.