చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ ఎన్నో కష్టాలను దాటుకుంటూ వచ్చిన ఎన్టీఆర్ కి తన జీవితంలో ఓ రెండు విషాధాలు మాత్రం తీవ్రంగా కలిచివేశాయి. కుటుంబంలో అమితంగా ప్రేమించే తండ్రి హరికృష్ణ, అన్న జానకిరామ్ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కంటతడిని మిగిల్చారు..