సెంటిమెంట్స్పై పెద్దగా నమ్మకం లేదని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పాడు.  కానీ 9 అనే అంకె అంకె మాత్రం ఆయనకు ఇష్టమట. తన తాత (సీనియర్ ఎన్టీఆర్) కారు నెంబర్ 9999 అని, తన తండ్రి (హరికృష్ట) కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ చెప్పాడు. కారుతో పాటు ట్విటర్ ఖాతాలో కూడా ఎన్టీఆర్ 9999 (@tarak9999)కనిపిస్తుంది.