హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం కాజల్ కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా..?