చిత్ర పరిశ్రమలో అను ఇమాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు నాచురల్ స్టార్ నాని సరసన మజ్ను మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమాన్యుయేల్.