లుగమ్మాయి ఈషా రెబ్బా గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు అంతగా అవకాశాలు దక్కడం లేదు. చాలా కాలంగా ఉత్తరాది హీరోయిన్ల హవానే కనిపిస్తోంది.