చిత్ర పరిశ్రమలో వెంకటేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడ. తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే హిట్స్ విక్టరీ వెంకటేష్ గా మారాడు. క్లాస్,మాస్ తేడా లేకుండా అన్ని సినిమాలకు ఆదరణ అందుకుని,ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.