జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకుంటున్నారని అయితే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో కోలుకోవడంతో పాటు నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.