తాజాగా యాంకర్ రవి పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మరో యాంకర్ వర్షిణి దానిపై చేసిన కామెంట్, దానికి రవి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.