లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ఇండస్ట్రీలో ఎంతోమంది నటులకు జీవితాన్ని ఇచ్చారు. ఎంతో మంది దర్శకులకు ఆయన ఆదర్శం. కుటంబ కథా చిత్రమైనా, సమాజాన్ని మేల్కొలిపే సినిమాలైనా, రంజుగా సాగే రాజకీయ మువీ అయినా తీయడం ఆయనకే చెల్లింది.