అసలే కరోనా దెబ్బతో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కి గ్యాప్ వచ్చి రాజమౌళి తలపట్టుకుంటే.. ఇటు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్లో గొడవలు పెట్టుకుంటున్నారు. ఒకరికొకరు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్ వార్ హైలెట్ గా నిలుస్తోంది.