హీరో హీరోయిన్లకు స్కూల్, కాలేజీ టైమ్ లో ఏవైనా లవ్ స్టోరీలు ఉంటే.. వాళ్లు స్టార్లు అయ్యాక అవి మరింత సెన్సేషన్ అవుతాయి. అయితే కొంతమంది మాత్రమే తమ పర్సనల్ లైఫ్ గురించి రివీల్ చేస్తుంటారు. అలా పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఓ లవ్ ప్రపోజల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది హీరోయిన్ కీర్తి సురేష్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకు ఎదురైన ఓ అనుభవాన్ని వివరించింది. ఆ యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంది.