తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రణీత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె కళ్ళతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కినా హీరోయిన్ గా ప్రణీత తెలుగులో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు.